T20 WC ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు టీమిండియా T20 WC చరిత్రలో న్యూజిలాండ్‌పై ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. 2000లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2021లో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌లో భారత్ ఓటమి పాలైంది. ఈరోజు ఫైనల్లో ఈ రెండు జట్లే తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.