టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. T20 WC చరిత్రలో ఈ జట్లు ఫైనల్లో నిలవడం ఇదే తొలిసారి. అయితే, ICC నిర్వహించిన వన్డే, టెస్టు ఫార్మాట్లలో మూడుసార్లు ఫైనల్లో తలపడ్డాయి. వాటిలో కివీస్ 2 సార్లు, భారత్ ఒకసారి గెలిచాయి.