SKLM: మందస మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బస్టాండ్ ఆవరణలో వ్యర్ధాలను రోడ్లపై చిందరవందరగా పడి వేయడంతో పారిశుద్ధ్య సమస్య తలెత్తుతుందని స్థానికులు వాపోతున్నారు. దుర్వాసన వెదజల్లుతూ ఈగలు, దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.
Tags :