మెగా కోడలు, నటి లావణ్య త్రిపాఠి HYD సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. SM వేదికగా తన పరువుకు భంగం కలిగించేలా ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. ‘పర్పుల్ క్రెయాన్00’ ఇన్స్టా ఖాతా ద్వారా తనపై, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని పలు పోస్టులు, కామెంట్లలో అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని వెల్లడించింది. భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.