TG: సకల జనుల సమ్మె సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.2011లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సకల జనుల సమ్మెలో పాల్గొన్నందుకు కేసీఆర్, కేటీఆర్ సహా 22 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.