TG: గడ్డి మందు విక్రయాలపై సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పారాక్వాట్ గడ్డిమందు విక్రయాలపై కొత్త నిబంధనలు విధించింది. గడ్డిమందు కొనగోలుకు ప్రిస్కిప్షన్ తప్పనిసరి అని సూచించింది. పారాక్వాట్ డైక్లోరైడ్ ప్రాణాలకు ప్రమాదకరమని తెలిపింది. IMA నివేదికతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.