W.G: ఉండి ఇంఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ వీరవల్లి సురేష్‌పై వేటు పడింది. నర్సాపురానికి చెందిన ఓ ఆస్తిని సరైన పత్రాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలడంతో, జిల్లా రిజిస్ట్రార్ శివయ్య ఆయనను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన సుధారాణి కూడా అక్రమ ఆరోపణలతో సస్పెండ్ కాగా, ఆమె స్థానంలో సురేష్ ఇంఛార్జ్‌గా వచ్చారు.