శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా సౌతాఫ్రికా మాజీ దిగ్గజం గ్యారీ కిర్స్టన్ నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన T20 WC-2026లో శ్రీలంక జట్టు సూపర్-8 లోనే వెనుదిరిగింది. దీంతో జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ కోచ్ పదవికి సనత్ జయసూర్య రాజీనామా చేశారు.