IPL 2026 క్వాలిఫయర్-1లో భాగంగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. IPLలో వరుసగా నాలుగు సీజన్లలో 600కుపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 43 వ్యక్తిగత పరుగుల వద్ద కోహ్లీ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 2023, 2024, 2025 సీజన్లలో విరాట్ 600+ రన్స్ చేశాడు.