ఉప్పల్ వేదికగా RRతో జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతున్నాడు. ఇషాన్ (30*) పరుగులు రాబడుతున్నాడు. మరో ఎండ్లో హెడ్ (10*) పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 5 ఓవర్లకు SRH స్కోరు 40/1గా ఉంది. అంతకుముందు జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మ డకౌటయ్యాడు.