రాత్రి ముంబైపై 240 స్కోర్ చేయడం ద్వారా RCB అరుదైన ఘనత సాధించింది. IPL చరిత్రలో అత్యధికంగా 38 సార్లు 200+ స్కోర్ చేసిన జట్టుగా CSK సరసన అగ్రస్థానంలో నిలిచింది. ఈ లిస్టులో పంజాబ్(34), ముంబై(32) తర్వాతి 2 స్థానాల్లో ఉన్నాయి. అలాగే 200+ స్కోర్‌ను అత్యధికంగా 23 సార్లు కాపాడుకున్న జట్టుగానూ CSK రికార్డ్‌ను సమం చేసింది. తర్వాతి స్థానంలో MI-SRH(18) ఉన్నాయి.