IPL సీజన్ ఆరంభానికి ముందు ఏదొక కారణంతో వైదొలుగుతున్న విదేశీ ఆటగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. ‘ఇలాంటి ప్లేయర్లకు రెండేళ్ల నిషేధం ఏమాత్రం సరిపోదు. మున్ముందు ఏ ఆటగాడూ ఇలా చేయకుండా BCCI చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. కాగా టెస్ట్ క్రికెట్ కోసం ఇంగ్లండ్ ప్లేయర్ బెడ్ డకెట్(DC) టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.