న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ సంజూశాంసన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ(50*) పూర్తి చేసుకున్నాడు. గతంలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇటీవల తన అద్భుత ప్రదర్శనతో తనదైన మార్క్ వేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 137/1గా ఉంది.