పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించారు. దీంతో పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్(3), ఓవర్టన్(2), ఆర్చర్(2) పాక్ పతనాన్ని శాసించారు. పాక్ బ్యాటర్లలో ఫర్హాన్(63) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. బాబర్(25), ఫఖర్(25) పర్వాలేదనిపించగా, మిగితా బ్యాటర్లంతా ఘెరంగా విఫలమయ్యారు. టార్గెట్: 165
Tags :