➠ RRR చుట్టూ MSME పార్కులు ➠ రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం ➠ రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ➠ మహాలక్ష్మీ పథకం కింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ➠ సన్నవడ్లు పండిస్తున్న రైతులకు రూ.500 బోనస్ ➠ భూభారతి పోర్టల్‌తో భూవివాదాలు పరిష్కారం ➠ స్వయం సహాయక సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు