TG: పరాభవ నామ సంవత్సరం అంటే భయపడాల్సిన పని లేదని ప్రముఖ పంచాంగ కర్త డా. బాచంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. అధర్మాత్ములకు పరాభవం, ధర్మాత్ములకు ప్రాభవమే అన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో.. అధికార పార్టీలో ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలో నదులు పుష్కలంగా ప్రవహిస్తాయన్నారు.