TG: సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో రైతు మహోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్, స్పీకర్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. రైతులందరూ ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.