AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో ఆఫీస్లో దస్త్రాల దహనం కేసులో నిందితులకు ప్రత్యేక CID కోర్టు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రారచంద్రారెడ్డి పీఏ మునితుకారం, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డికి ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది. నిందితులను చిత్తూరు జిల్లా జైలుకు CID పోలీసులు తరలించనున్నారు.