AP: నెల్లూరును గ్రీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఇండోర్లో పర్యటించి అధ్యయనం చేశామన్నారు. సిటీలో 1,300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రం కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
Tags :