VSP: వీఎంఆర్డీఏలో పారదర్శక పాలన కోసం ఆధునిక సాంకేతికతతో VISTA, TAPPALS యాప్లను ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ బుధవారం ఆవిష్కరించారు. VISTA ద్వారా పార్కులు, పర్యాటక కేంద్రాలు, మ్యూజియంల టికెట్లు, వేదికల బుకింగ్ ఆన్లైన్లో క్యూలు లేకుండా ప్రవేశం పొందొచ్చన్నారు. TAPPALSతో పరిపాలనలో పారదర్శకత, సిబ్బంది బాధ్యత పెరుగుతుందని తెలిపారు.