TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు భేటీ అయ్యారు. ముగ్గురు నిందితులను విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
Tags :