AP: అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని గంటల వ్యవధిలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.