AP: TTD ఛైర్మన్ BR నాయుడు కల్మష స్వభావి అని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. CM చంద్రబాబుతో కలిసి అంటకాగుతున్నారని.. జగన్ ముందుకు రావాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే బిడియం అంటూ ఎద్దేవా చేశారు. తిరుమల కొండపై ఉన్న ప్రతిరాయినీ కడిగినా పవన్ కళ్యాణానంద స్వామి పాపం పోదని, చంద్రబాబు కూడా శ్రీవారితో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు.