తన అభిమానులకు హీరో అల్లు అర్జున్ థాంక్స్ చెప్పారు. తన పుట్టిన రోజున హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అహగాహన కార్యక్రమాలు చేపట్టినందుకు.. సోషల్ మీడియాలో నటుడు పోస్టు పెట్టాడు. కాగా, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14-15 ఏళ్ల మధ్య వయసున్న బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇస్తారు.