AP: ఆషామాషీగా ‘మావిగన్’ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పేరు పెట్టలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ ప్రతిపాదించిన రాజధానికి పోర్టు, ఎయిర్పోర్టు ఉందని గుర్తుచేశారు. అమరావతి కట్టడానికి 25 ఏళ్లు పడుతుందని సీఎం చంద్రబాబే చెప్పారని స్పష్టం చేశారు. ‘మావిగన్’ జగన్ విజన్ అని పేర్కొన్నారు.