TG: గ్యాస్ కొరత వల్ల సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే సుపీరియర్ కిరోసిన్ అనేది సాధారణ కిరోసిన్ కంటే అత్యంత స్వచ్ఛమైన, శుద్ధి చేయబడిన అధిక నాణ్యత గల పెట్రోలియం ఉత్పత్తి. ఇది 98శాతం వరకు స్వచ్ఛతను కలిగి ఉంటుంది. ఇందులో సల్ఫర్ శాతం శూన్యం. వాసన, రంగు, బర్నింగ్ క్వాలిటీలో అత్యుత్తమంగా ఉంటుంది.