AP: వ్యవసాయం, అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సాగుకు భద్రత-అధిక ఆదాయం సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు. ‘ఏడాది అంతా పొలం పచ్చగా ఉండాలి. ఎల్ నివో ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు. 50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగు. ఈ ఏడాది 11 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు. 250 ఎకరాల్లో కోకో సిటీ-ఎక్స్పీరియన్స్ సెంటర్’ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.