AP: కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అన్వర్‌బాషా గుండెపోటుతో మృతిచెందారు. నిర్జూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయన ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Tags :