BHPL: యాసంగి మొక్కజొన్న కోతులు ప్రారంభమైన ప్రభుత్వం మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో ప్రజలు మోసపోతున్నారని తెలంగాణ రైతు సంఘం BHPL జిల్లా కార్యదర్శి రజనీకాంత్ ఆరోపించారు. కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.