AP: సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. ‘ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ప్రశ్నిస్తే రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి డిస్మిస్ చేస్తారా? ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, PRC, మీరు ఇస్తామన్న ఐఆర్ అడగడంలో తప్పేముంది?’ అంటూ ప్రశ్నించారు.