AP: రాష్ట్రంలో బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ పోలీసులు చేశారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ నేతృత్వంలో సైబర్ క్రైమ్ పోలీసులు 4 నెలల్లో వివిధ ప్రాంతాల్లో మిస్సైన రూ.70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్లను బాధితులకు అందజేశారు. IMEI ట్రాకింగ్, డేటా అనలిటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఫోన్లను రికవరీ చేశారు.