AP: తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ వరుస ట్వీట్లు చేసింది. ప్రభుత్వ ఆరోపణలు అవాస్తమని SMలో పోస్టులు పెట్టింది. కర్ణాటక మిల్క్ డెయిరీ అసలు టెండర్లలోనే పాల్గొనలేదని తెలిపింది. ఇప్పుడు టెండర్‌కు తగినట్టుగా సరఫరా చేయలేకపోవడంతో మిగిలిన మొత్తాన్ని సంగంకు కట్టబెట్టారని ఆరోపించింది. తిరుమల లడ్డూ విషయంలో టీడీపీ తప్పు మీద తప్పు చేస్తోందని విమర్శించింది.