TG: రాజ్యాంగ వ్యతిరేక ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సూచించారు. మహిళలకు వాటా పెంపును సీఎం రేవంత్ వ్యతిరేకిస్తున్నారా? డీలిమిటేషన్‌పై ప్రతిపాదనను చూసి ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళలంటే రేవంత్‌కు ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. కేంద్రం మంచి నిర్ణయం తీసుకుంటే అడ్డుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.