TG: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ -2లో అండర్పాస్ పనులు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్ పనుల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ముగ్ధ జంక్షన్ నుంచి KBR చెక్పోస్ట్ వరకు ఆంక్షలు విధించారు. వాహనాదారులు ప్రత్యామ్యాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.