AP: మంత్రి నారా లోకష్ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలవనున్నారు.అమరావతి బిల్లుకు త్వరగా ఆమోదం తెలిపి, దానికి చట్టరూపం కల్పించినందుకుగాను ముర్ముకు లోకేష్ ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ మేరకు మ.12 గంటలకు TDP ఎంపీలతో పాటు రాష్ట్రపతిని కలవనున్నారు. ఈ సందర్భంగా లోకేష్ అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని రాష్ట్రపతికి వివరించనున్నారు.