TG: గ్యాస్ వినియోగదారులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్ డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. గుర్తు తెలియన్ లింక్స్‌ను క్లిక్ చేయకూడదని చెప్పారు.