TG: గ్యాస్ కొరతపై ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆయిల్ కంపెనీలతో కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ సమావేశం కానున్నారు. గ్యాస్ సరఫరాపై సమీక్ష నిర్వహించనున్నారు. చీఫ్ సెక్రటరీ, సివిల్ సప్లై అధికారులతో కలిసి రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు.
Tags :