AP: మంత్రి నారాయణను బిట్స్ ప్రతినిధులు కలిశారు. అమరావతిలో నిర్మించే భవనాల డిజైన్లను మంత్రికి చూపించారు. మందడం, వెంకటపాలెం మధ్య 70 ఎకరాల్లో బిట్స్ క్యాంపస్ నిర్మించనున్నారు. అమరావతిలో మూడు దశల్లో ఏఐ ప్లస్ క్యాంపస్‌గా బిట్స్ నిర్మాణం చేపట్టనున్నారు. రెండున్నరేళ్లలో మొదటిదశ అడ్మిషన్లకు సిద్ధం చేస్తామన్నారు.
Tags :