KMM: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 14వ రోజు 21వ డివిజన్లో మధిర మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్ పారిశుద్ధ్య పనులు శుక్రవారం పర్యవేక్షించారు. పరిసరాలు పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అందులో తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా ఉంచి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి అని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.