BDK: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరితో కలిసి తెలంగాణ సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం రాజ్యసభలో పోరాడాలని వీరబాబు కోరారు.