NDL: బనగానపల్లె నియోజకవర్గ ముస్లిం సోదరి సోదరులకు, రాష్ట్ర ప్రజలకు రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులు ఐక్యమత్యంతో కలిసి బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకోవాలని మంత్రి అన్నారు. అనంతరం ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు.