AP: ఇవాళ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా మహానాడులో ప్రత్యేక తీర్మానం చేయనున్నారు. తొలి రోజు మహానాడుకు హైబ్రిడ్ విధానంలో 7.20 లక్షల మంది హాజరయ్యారు. రెండు రోజు భారీగా హాజరవుతారనే అంచనాలతో 1,975 క్లస్టర్లలో విస్తృత ఏర్పాట్లు చేశారు. పొదుపు చర్యల్లో భాగంగా తొలిసారి హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహిస్తున్నారు.