దేశంలో పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో అతి తీవ్ర నుంచి తీవ్ర ఎండలు ఉంటాయని స్పష్టం చేసింది. అందులో తెలంగాణలోనూ భానుడు భగభగమంటాడని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేడి ఉన్న 50 నగరాలు భారత్లోనే ఉన్నాయని వాతావరణ శాఖ వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ గణంకాలు 2026లో వడగాలుల తీవ్రతను వెల్లడిస్తున్నాయి.