SKLM: చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం అమరావతి లోని ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణాలపై వైసీపీ విష ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం దెబ్బతిన్నదని అన్నారు.