AP: ఎమ్మెల్యే థామస్ TDP కార్యాలయానికి వెళ్లారు. తన వివాదాస్పద వ్యాఖ్యలపై అధిష్ఠానానికి వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను ఆయన కలిశారు. తన మాటలను వక్రీకరించారని తెలిపారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.