➠ 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి ➠ ఆ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపాలి ➠ వచ్చే రిప్లైలో ‘మెనూ’పై క్లిక్ చేసి ‘BIE Exam Result’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి ➠ అనంతరం ‘Open Service’ బటన్ నొక్కాలి ➠ హాల్ టికెట్ నంబర్, వివరాలను ఎంటర్ చేయాలి ➠ ఆ తర్వాత మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి