AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను సెన్సస్ డైరెక్టర్ నివాస్ కలవనున్నారు. వీరిని కలిసి సెల్ఫ్ ఎన్యుమరేషన్‌ను సెన్సస్ అధికారులు చేయించనున్నారు.
Tags :