➢1772: సంఘసంస్కర్త రాజా రామ్మోహన రాయ్ జననం ➢1888: సంఘసంస్కర్త, ఆది ఆంధ్రసభ స్థాపకుడు భాగ్యరెడ్డివర్మ జననం ➢1948: మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి జననం ➢2010: తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి మరణం ➢2023: సినీ నటుడు శరత్ బాబు మరణం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం.