నయనతార- విఘ్నేశ్ శివన్ వెకేషన్‌కు వెళ్లారు. సినిమా విరామ సమయాల్లో టూర్స్‌కు వెళ్లే వీరిద్దరూ తాజాగా వాటికన్ సిటీ వెళ్లినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ ‘నాకెంతో ఇష్టమైన వాటికన్..’అని నయనతార క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.