AP: యోగాను ప్రజల జీవన విధానంలో భాగం చేసేందుకు ఇక నుంచి ఏటా ‘యోగాంధ్ర’ను నిర్వహించాలని నిర్ణయించినట్లు CM చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది ‘యోగాంధ్ర-2026’లో కోటి మంది పాల్గొనేలా చేస్తామని చెప్పారు. ‘యోగా ఫర్ హెల్తీ ఏజ్’ థీమ్‌తో ఈ ఏడాది యోగా దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. దీని కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.